మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

todays, gold,indian,market,chennai,hyderabad

వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,080, విశాఖపట్నంలో రూ.31,220, ప్రొద్దుటూరులో రూ.31,150, చెన్నైలో రూ.30,270గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,780, విశాఖపట్నంలో రూ.28,720, ప్రొద్దుటూరులో రూ.28,850, చెన్నైలో రూ.28,830గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.37,700, విశాఖపట్నంలో రూ.38,000, ప్రొద్దుటూరులో రూ.37,900, చెన్నైలో రూ.39,900 వద్ద ముగిసింది.
Tags: todays, gold,indian,market,chennai,hyderabad

Related posts

Leave a Comment