సమంతను కట్ చేసి పనిలో పడ్డారట

sam-ramcharan-rangastalam-movie-latest-teaser

రంగస్థలం టీజర్ చుసిన తరువాత అందరు చాలా బావుంది అని సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ తరువాత.. అవును సమంత సినిమాలో హీరోయిన్ కదా..ఎక్కడా అనే ప్రశ్నలు చాలా మంది వేశారు. సెలబ్రెటీలు అడగకపోయినా.. అభిమానులు మాత్రం సినిమా యూనిట్ ని రోజు సోషల్ మీడియా అడిగేస్తున్నారు. ఎందుకంటే సినిమాలో సమంత ఎప్పుడు కనిపించని క్యారెక్టర్ తో కనిపిస్తుందని లీకైన ఫొటోల ద్వారా అందరు తెలుసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎలాగైనా సమంత ను మరో టీజర్ లో చూపించాలని చిత్ర యూనిట్ కు అభిమానుల నుంచి ఒత్తిడి పెరుగుతోందట. దీంతో దర్శకుడు సుకుమార్ సమంత క్యారెక్టర్ కోసం ఒక స్పెషల్ టీజర్ ని కట్ చేసే పనిలో పడ్డాడట. సినిమాలో ఒక పేదింటి అమ్మాయిలా నాలుగు బర్లను మేపుతూ..…

readMore