ప్రియా వారియర్ పాటపై వివాదం ఎందుకు? ఆ పాటలో ఉన్న అర్థం ఏమిటి?

  • కన్నుగీటి కుర్రకారును ఫ్లాట్ చేసిన ప్రియా వారియర్
  • పాటను తొలగించాలని డిమాండ్ చేస్తున్న ముస్లింలు
  • మహమ్మద్ ప్రవక్త భార్యను తప్పుగా చూపించారంటూ ఆగ్రహం

కనుసైగలతో, అద్భుతమైన హావభావాలతో రాత్రికి రాత్రే టాప్ సెటబ్రిటీగా మారిపోయింది మలయాళ నటి ప్రియా వారియర్. ఎన్నో ఏళ్లు కష్టపడితే కానీ దక్కని సెలబ్రిటీ స్టేటస్ ఆమెకు ఒక్క రోజులోనే దక్కింది. మరోవైపు, ఆపె కనిపించిన పాటపై ముస్లింలు మండిపడుతున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉండే ఓ పోలీస్ స్టేషన్ లో ఆమెపై ఫిర్యాదు కూడా చేశారు. ఆమె నటించిన ‘ఒరు ఆదార్ లవ్’ సినిమాలోని ‘మాణిక్య మలరాయ పూవీ’ అనే పాటను తొలగించాలని ముంబైకి చెందిన పలు ముస్లిం సంఘాలు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి విన్నవించాయి.

ప్రియా నటించిన పాటలోని భావం ముస్లింల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయని రజా అకాడమీ తెలిపింది. ఈ పాట మహమ్మద్ ప్రవక్త భార్యను తప్పుగా చూపిస్తోందని రజా అ

Related posts

Leave a Comment