థియేటర్లలో ‘అజ్ఞాతవాసి’ని స్మార్ట్ ఫోన్లలోకి ఎక్కిస్తున్న ఫ్యాన్స్… వీడియో చూడండి!

agnathavasi movie Review and rating
  • పవన్ అభిమానుల ఉత్సాహం
  • ఈలలు, కేకలతో దద్దరిల్లుతున్న సినిమా హాల్స్
  • సినిమాను వీడియో తీస్తున్న అభిమానులు

నేడు విడుదలైన పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘అజ్ఞాతవాసి’ చూస్తున్న పవన్ అభిమానులు, ఉత్సాహంతో సినిమాను తమ స్మార్ట్ ఫోన్లలోకి ఎక్కించేస్తున్న వీడియో ఇది. ఏ థియేటర్ లోనిదో ఈ సీన్ తెలియదుగానీ, సినిమా చూస్తున్న వారిలో వందల మంది తమ ఫోన్ల ద్వారా చిత్రాన్ని వీడియో తీస్తున్నారు. సినిమాలో పవన్ కల్యాణ్ ఎంట్రీ సీన్ ఇది. ఈలలు, అరుపులు, కేకలతో థియేటర్ దద్దరిల్లుతుండగా, అభిమానుల వీడియో షూటింగ్ ను మీరూ చూడవచ్చు. సినిమాను థియేటర్లలో కాపీచేయరాదన్న నిబంధనలున్నా, పవన్ అభిమానుల ఉత్సాహం ముందు అవి ఏ మాత్రమూ అమలు కావడం లేదు.

 

Related posts

Leave a Comment