దు’మా’రం… నరేష్ వి తప్పుడు ఆరోపణలు, ఎన్నికల స్టంటన్న శివాజీ రాజా!

సంచలనం రేపుతున్న మరో దుమారం నిధులు దిర్వినియోగం అయ్యాయని ఆరోపణలు ఖండిస్తున్న శివాజీరాజా వర్గం టాలీవుడ్ లో ఇప్పుడు మరో దుమారం సంచలనం రేపుతోంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో కార్యదర్శి నరేష్, హేమ తదితరులు ఓ వైపు, అధ్యక్షుడు శివాజీ రాజా, నటుడు శ్రీకాంత్ తదితరులు మరోవైపు చేరిపోయారు. అధ్యక్షుడిగా ఉన్న శివాజీ రాజా లక్షల రూపాయల నిధులను దుర్వినియోగం చేశాడని ఓ ఆంగ్ల దినపత్రికలో నాలుగు రోజుల క్రితం వచ్చిన వార్తతో కలకలం మొదలైంది. దీని లోతులకు వెళ్లిన నరేష్, దుర్వినియోగం నిజమేనని, తాను నమ్మి సంతకాలు చేశానని, ఇటీవల అమెరికాలో టాలీవుడ్ రజతోత్సవ వేడుకలు జరిగిన వేళ నిధులు దారిమళ్లాయని ఆరోపించగా, దానిపై శివాజీరాజా స్పందించాడు. ‘మా’లో ఏం జరిగినా అది అందరికీ తెలిసే జరుగుతుందని, అసోసియేషన్ కు ఎన్నికలు జరిపించి, తాను…

readMore

శ్రీరెడ్డి బుట్టలో పడుతోన్న అరవోళ్ల

శ్రీరెడ్డికి కావాల్సిన పబ్లిసిటీని మొదట్లో టీవీ ఛానళ్ల వాళ్లు కల్పిస్తే ఆ తర్వాత ఆమె ఆరోపణలకి స్పందిస్తూ కొందరు నటీనటులు, ఇతర సినిమా వాళ్లు ఆమెని న్యూస్‌లో వుంచారు. మహిళా సంఘాల వాళ్లనీ, ఓయూజెఏసి అని, జూనియర్‌ ఆర్టిస్టుల సంఘమని పలువురు వచ్చి ఆమెని ఒక ఉద్యమానికి లీడర్‌ని కూడా చేసారు. అయితే అనూహ్యమైన స్పందనతో అవగాహన లేమితో వచ్చిన పాపులారిటీని ఎలా వాడుకోవాలో తెలియక పవన్‌కళ్యాణ్‌ని దూషించి మొదటికే చేటు తెచ్చుకుంది. అప్పట్నుంచీ శ్రీరెడ్డిని టాలీవుడ్‌ మీడియా పక్కన పెట్టేస్తే, ఫేస్‌బుక్‌ ద్వారా పలువురు ప్రముఖులపై అభాండాలు వేస్తూ వార్తల్లో వుంటోంది. నాని మీద ఆధారాలు లేని ఆరోపణలు చేయడంతో అతను ఆమెపై లీగల్‌గా ప్రొసీడ్‌ అయ్యాడు. ఇదిలావుంటే ఈ రొంపిలోకి విశాల్‌ దిగాడు. మీడియా అడగడంతో తన స్పందన వినిపించిన విశాల్‌ డైరెక్టుగా తన…

readMore

మా బాస్ పవన్ కల్యాణ్ అంటే అంతే మరి: బండ్ల గణేష్

రేణూ దేశాయ్ కి విషెస్ చెప్పిన పవన్ ‘దిస్ ఈజ్ మై బాస్’ అన్న బండ్ల గణేష్ రెండు చేతులెత్తి మొక్కుతున్న ఎమోజీ కూడా మరో వివాహానికి సిద్ధమైన తన మాజీ భార్యకు విషెస్ చెప్పిన పవన్ కల్యాణ్ పై పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెడుతూ, ‘దిస్ ఈజ్ మై బాస్ పవన్ కల్యాణ్’ అని వ్యాఖ్యానించాడు. ఆపై పవన్ చర్య అద్భుతమంటూ, రెండు చేతులెత్తి మొక్కుతున్నానంటూ ఎమోజీలను ఉంచారు. కాగా, రేణూ దేశాయ్ కి ఇటీవల నిశ్చితార్థం కాగా, తన ట్విట్టర్ ఖాతాలో పవన్ కల్యాణ్ అభినందనలు వెల్లడించిన సంగతి తెలిసిందే. తన బాస్ పవన్ కల్యాణ్ అంటే అంతే మరి అన్న అర్థం వచ్చేలా బండ్ల…

readMore

Bad News for Tipplers in Rajasthan as 20% ‘Cow Cess’ on Liquor Comes Into Effect

Bad News for Tipplers in Rajasthan as 20% ‘Cow Cess’ on Liquor Comes Into Effect

Alcohol prices saw a steep rise after the Rajasthan government imposed a 20% surcharge for cow protection on all varieties of liquor sold in the state. The cess is in addition to the 20% surcharge on stamp duty for the same cause. The order issued by the state finance department does not mention the reason behind the step but the government has asked the department to use the surcharge only for cow protection. “The state government hereby notifies that the surcharge at the rate of 20% shall be levied and collected on…

readMore

We have high hopes on BJP for Kadapa steel plant – CM Ramesh

TDP MP CM Ramesh’s hunger strike is continuing on 2nd day, Many leaders and organisations have supported his hunger strike held for Kadapa Steel Plant. He claimed PM Modi responsible for not sanctioning steel plant to Kadapa so far. He also appealed centre to settle the issue across the table with amicable negotiations with the help of officers from state and centre while adding AP govt is also ready to provide all the necessary information needed by centre. He said, AP people have lots of hopes on BJP for Kadapa…

readMore