వైసీపీకి జోష్ ఇచ్చిన తెలంగాణ రిజల్ట్స్

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫుల్లు జోష్ ను నింపాయి. చంద్రబాబుకు గాలి అడ్డం తిరిగిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలతో వైఎస్సార్ కాంగ్రెస్ లో భారీగా చేరికలుంటాయని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ మీమాంసలో ఉన్న నేతలు సయితం పొరుగు రాష్ట్ర ఫలితాలను చూసిన తర్వాత చంద్రబాబు ఇమేజ్, గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని భావించి ఫ్యాన్ పార్టీ వైపునకు మొగ్గు చూపే అవకాశముందన్నది వారి అంచనా. ఇప్పటికే కొందరు నేతలు వైసీపీ సీనియర్ లీడర్లకు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీ టిక్కెట్లు రాని వారంతా ఇప్పుడు వైసీపీలోకి చేరతారని భావిస్తున్నారు.తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత సయితం పక్క రాష్ట్రం రిజల్ట్ చూసి మనసు మార్చుకున్నారని చెబుతున్నారు. మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సయితం…

readMore

కేసీఆర్, జగన్, నేను కలిసి చంద్రబాబుకు చుక్కలు చూపిస్తాం: ఒవైసీ

ప్రతి ఒక్కరికీ ఏపి ఒక ప్రయోగశాల అయిపొయింది. హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చి రాజకీయం చేసే కొన్ని పార్టీలను అడ్డం పెట్టుకుని, ప్రతి ఒక్కడు వేలు పెడతా, కాలు పెడతా అని బయలుదేరుతున్నారు. తెలంగాణాలో నోరు ఎత్తని వాళ్ళు, కనీసం ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యని వాళ్ళు, ఇక్కడ చంద్రబాబు పై వీర ప్రతాపం చూపిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి, కొత్త పార్టీలు ప్రకటించి, తెలంగాణాలో పోటీ చేయం, ఏపి మా టార్గెట్ అనే వాళ్ళు కూడా ఉన్నారు అంటే, మన ఏపి ప్రజలు వీళ్ళకు అంత అలుసుగా కనిపిస్తున్నారు. 9 ఏళ్ళు ముఖ్యమ్నంత్రిగా చేసారు, సైబరాబాద్ నిర్మించారు కాబట్టి చంద్రబాబు తెలంగాణాలో ప్రచారం చేసారు. అయితే, కేసీఆర్ అది సాకుగా చూపించి, ఏ నోటితో అయితే ఏపి ప్రజలను కుక్కలు, రాక్షసులు, దెయ్యాలు…

readMore

ఛత్తీస్ ఘడ్ సిట్టింగ్ లకు ఇవ్వొద్దన్న వినలేదు: రమణ‌్ సింగ్

భారతీయ జనతా పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు. మధ్యప్రదేశ్ , రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాలు సాధించినా…ఛత్తీస్ ఘడ్ లో మాత్రం ఇది కుదరలేదు. దీనికి పదిహేనేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న రమణ్ సింగ్ పాలనపై వ్యతిరేకత ఒకవైపు ఉంటే…. బీజేపీ అధిష్టానం తీసుకున్న సొంత నిర్ణయాలు కూడా పార్టీ కొంప ముంచాయన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. రమణ్ సింగ్ మాట అధిష్టానం పెడచెవిన పెట్టిందన్న విమర్శలు ఉన్నాయి. రమణ్ సింగ్ అధిష్టానానికి అత్యంత వీరవిధేయుడు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మూడు దఫాలు పార్టీని విజయంవైపు నడిపించడంలో ఆయన కృషిని ఎవరూ కాదనలేరు. పదిహేనేళ్లుగా అధికారంలో ఉండటంతో సహజంగానే ప్రభుత్వంపై ప్రజలకు మొహం మొత్తుతుంది. ఇది కాదనలేని వాస్తవం. ఈ విషయాన్ని రమణ్ సింగ్ ముందుగానే గుర్తించారు. తమ కేబినెట్ సహచరులపైనా,…

readMore

‘ఎఫ్ 2’ టీజర్ పై స్పందించిన మహేశ్ బాబు

వెంకటేశ్ గారి కామెడీ బాగుంది టీమ్ కి ఆల్ ది బెస్ట్ వెంకటేశ్ సార్ కి జన్మదిన శుభాకాంక్షలు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘ఎఫ్ 2’ సినిమా నుంచి నిన్న టీజర్ ను వదిలారు. పూర్తి వినోదభరితమైన కంటెంట్ పైనే ఈ టీజర్ ను కట్ చేశారు. ప్రధాన పాత్రధారులందరిని కవర్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ హాయిగా నవ్వుకునేలా చేసింది. తాజాగా ఈ టీజర్ పై హీరో మహేశ్ బాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. “ఈ సినిమా టీజర్ నేను చూశాను. ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ చాలా బాగున్నాయి. భయపడుతున్నట్టుగా వెంకీ చేసిన కామెడీ బాగుంది” అంటూ ఆయన ఈ సినిమా టీమ్ కి బెస్ట్ విషెష్ తెలియజేశాడు. ఇక ఈ రోజున వెంకటేశ్ పుట్టినరోజు కావడం వలన ఆయనకి జన్మదిన…

readMore

టీఆర్ఎస్ లో గెలిచిన 119 మందిలో 67 మంది నేరచరితులే!

టీఆర్ఎస్ లో సగం మంది నేరచరితులే కూటమి నుంచి గెలిచిన 21 మందిలో 16 మందిపై కేసులు వెల్లడించిన ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. నూతనంగా 119 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైనప్పటికీ, వీరిలో అత్యధికులు గత శాసనసభలో ఉన్నవారే. నూతనంగా ఎన్నికైన 119 మంది శాసనసభ్యుల్లో వివిధ పార్టీలకు చెందిన 67 మంది నేరచరితులేనని ఫోరమ్ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ వెల్లడించింది. వీరందరిపై సివిల్, క్రిమినల్‌ కేసులు పెండింగ్‌ లో ఉన్నాయని, సంస్థ కన్వీనర్‌ పద్మనాభరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికైన 88 మంది ఎమ్మెల్యేల్లో 44 మందిపై పలు కేసులు ఉన్నాయని, బీజేపీ నుంచి ఎన్నికైన ఒకేఒక్కడు రాజాసింగ్ పై ఎన్నో కేసులున్నాయని ఆయన అన్నారు. ఇక కూటమి నుంచి గెలిచిన 21 మందిలో 16…

readMore