Andhra Pradesh Gets A State Emblem With Dhamma Chakka

The Andhra Pradesh government has finalised its new emblem for official use, five years after the state’s bifurcation in 2014. The state emblem, inspired by the Amaravati School of Art, consists of “Dhamma Chakka” – “the Wheel of Law” embellished with a ring of Triratnas alternating with pinnate leaves and precious stones. The three circles of decorative beads are in ascending order of numbers – 48 in the inner, 118 in the middle and 148 in the outer circle.“Puna Ghataka” or “The vase of Plenty” is at the hub of the Dhamma Chakka. It is decorated with a…

readMore

“Agriculturist” KCR Has Rs. 22 Crores, Has No Car, Owes Lakhs To Son

"Agriculturist" KCR Has Rs. 22 Crores, Has No Car, Owes Lakhs To Son

Telangana Chief Minister K Chandrashekar Rao is an “agriculturist” with around Rs. 22 crores to his name but no car, according to details he submitted while filing his nomination on Wednesday for the December state election. Mr Rao – or KCR as he is popularly known – filed his papers to contest from Gajwel assembly constituency.  According to the documents, KCR is richer by Rs. 7 crore since 2014, when he took over as chief minister of newly-carved Telangana. Among his assets, he has listed a 54-acre agricultural land. His wife K Shobha has movable…

readMore

ఆయనేమైనా ప్రజల కోసం జైలుకెళ్లారా….?: జగన్‌పై పవన్ సెటైర్లు

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోమారు మండిపడ్డారు. ఆయన జైలుకు వెళ్లింది అవినీతి కేసుల్లోనని, ప్రజల కోసం కాదని ఎద్దేవా చేశారు. జగన్‌లా తాను సంస్కారహీనంగా మాట్లాడలేనన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాలలో బుధవారం జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్ గొప్ప పనులు చేసి జైలుకు వెళ్లలేదని, అవినీతికి పాల్పడి వెళ్లారని గుర్తు చేశారు. ఆయన సురవరం ప్రతాపరెడ్డో, తరిమెల నాగిరెడ్డో, రావి నారాయణరెడ్డో, పుచ్చలపల్లి సుందరరామిరెడ్డో, పుచ్చలపల్లి రామచంద్రారెడ్డో కాదని పేర్కొన్నారు. వారంతా జైలుకెళ్లారని, జగన్ కూడా జైలుకు వెళ్లారని, అయితే వారికి, జగన్‌కు తేడా ఉందని అన్నారు. జైలుకెళ్లినంత మాత్రాన వారికీ, జగన్‌కు పోలిక లేదన్నారు. వారంతా జనం కోసం జైలుకెళ్లారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని భీంరావువాడలో పేదల ఇళ్లను…

readMore

ఇక రిజిస్ట్రేషన్ కోసం ఆర్‌టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు!

వాహనదారులకు ఊరట కల్పించే జీవో ఒకటి విడుదలైంది. వాహనం కొనుగోలు అనంతరం శాశ్వత రిజిస్ట్రేషన్ (పీఆర్), హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ కోసం ఇకపై ఆర్‌టీఏ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వాహనం కొన్న షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు లభించబోతోంది. తాజాగా విడుదలైన కొత్త జీవో ప్రకారం.. ఇప్పటి వరకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) స్థానంలో ఒకేసారి శాశ్వత రిజిస్ట్రేషన్ చేసేస్తారు. ఫలితంగా ఒకేసారి పీఆర్, హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌తో రోడ్డుమీదికి వచ్చేయొచ్చన్నమాట. ఏపీలో విజయవంతంగా నడుస్తున్న ఈ విధానాన్ని త్వరలోనే తెలంగాణలోనూ అమల్లోకి తెచ్చేందుకు రవాణాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలుత హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా దీనిని విస్తరించనున్నారు. ఇందుకోసం ఏపీ అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటామని రవాణాశాఖ కమిషనర్ రమేశ్ తెలిపారు. ఈ విధానం కనుక అమల్లోకి వస్తే సమయం,…

readMore

హైదరాబాద్ లో విచిత్ర వాతావరణ పరిస్థితి! పగలు ఎండ, రాత్రి వణికించే చలి

హైదరాబాద్ లో విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతుండగా, రాత్రిపూట ఉష్ణోగ్రత దారుణంగా పడిపోయి వణికిస్తోంది. గడచిన రెండు రోజులుగా గ్రేటర్ పరిధిలో చలితీవ్రత పెరిగింది. గత రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రత 13.8 డిగ్రీల సెల్సీయస్ కు పడిపోయింది. ఇదే సమయంలో పగటి పూట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. సాయంత్రం ఆరు గంటలకే చలిమొదలై, తెల్లవారుజాముకు పొగమంచు కమ్మేస్తోంది. ఈశాన్య రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే ఇటువంటి విచిత్ర వాతావరణం నెలకొనివుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. Tags:hyderabad climate ,winter season ,greater hyd

readMore