Cyclone Alert Issued For Odisha & Andhra

Cyclone Alert Issued For Odisha & Andhra

The India Meteorological Department (IMD) on Monday issued a cyclone alert for Odisha and Andhra Pradesh. The IMD said the well marked low pressure area over south-east and adjoining east-central Bay of Bengal concentrated into a depression and is very likely to intensify further into a Deep Depression during the next 24 hours and into a Cyclonic Storm during subsequent 24 hours. It is very likely to move north-westwards towards Odisha and adjoining north Andhra Pradesh coasts during the next 72 hours. Speaking exclusively to OTV in New Delhi, IMD ADG Mrutyunjay…

readMore

జగన్ గారూ.. ఆ అంబులెన్సులో మీ పార్టీ కార్యకర్తనే తీసుకెళ్లారు.. ఇరుకు సందుల్లో సభలు పెడతారా?: దేవినేని ఉమా

మీ సభ కోసం వచ్చిన వైసీపీ కార్యకర్తను ఆటో ఢీకొంది 108కు ఫోన్ చేసింది మీ పార్టీ కార్యకర్తలే వెళ్లడాని మరో దారి లేకపోవడం వల్లే.. అంబులెన్సు ఆ దారిలో వచ్చింది పాదయాత్ర సందర్భంగా నిన్న వైసీపీ అధినేత జగన్ ప్రసంగిస్తుండగా… ఓ అంబులెన్సు మధ్యలో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు. 108 అంబులెన్సులు రాష్ట్రంలో తిరుగున్నాయని చెప్పుకోవడానికే సభ మధ్యలో అంబులెన్సును పంపించారని… ఇది ప్రభుత్వ వికృతమైన చర్య అని విమర్శించారు. అంబులెన్సులో పేషెంటే లేడని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించి జగన్ పై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. జగన్ సభకు హాజరయ్యేందుకు వైసీపీకి చెందిన కార్యకర్తలు లారీల్లో వచ్చారని… ఓ కార్యకర్త లారీ నుంచి కిందకు దిగుతున్న సమయంలో ఓ ఆటో అతన్ని ఢీకొందని చెప్పారు.…

readMore

కర్నూలు జిల్లాలో దారుణం.. భార్యపై అనుమానంతో పిల్లల గొంతు కోసి హత్య

జూపాడుబంగ్లాలో ఘటన కూతురు లిఖిత(7), కుమారుడు మధు(4)ల గొంతు కోసి హత్య దర్యాప్తు చేపట్టిన పోలీసులు కర్నూలు జిల్లాలోని జూపాడుబంగ్లాలో దారుణం జరిగింది. బానోజీరావు అనే వ్యక్తి తన భార్యకి మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకుని సైకోగా మారిపోయాడు. భార్యపై ఉన్న అనుమానంతో తన ఇద్దరు పిల్లలని దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. ఏడేళ్ల కూతురు లిఖిత, నాలుగేళ్ల కుమారుడు మధును హత్య చేసిన అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

readMore

‘పరదేశి’ సినిమాలో హీరో ఛాన్స్ కోసం ట్రై చేశాను: కౌశల్

‘పరదేశి’ సినిమాకి సెలెక్ట్ కాలేదు ‘రాజకుమారుడు’లో నటించాను అమ్మ చెప్పిన మాటలనే అనుసరిస్తున్నాను తాజాగా ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో కౌశల్ మాట్లాడుతూ, నటుడిగా తన సినీరంగ ప్రవేశం గురించి ప్రస్తావించాడు. “మొదటి నుంచి కూడా నేను మోడలింగ్ పై దృష్టిపెడుతూ వచ్చాను. అలా మోడలింగ్ వైపు అడుగులు వేస్తోన్న సమయంలోనే దర్శకుడు రాఘవేంద్రరావు .. నిర్మాత అల్లు అరవింద్ గారు ‘పరదేశి’ సినిమాకి అవసరమైన హీరో హీరోయిన్ల కోసం ఒక రియాలిటీ షో పెట్టారు. అప్పుడు లక్ష అప్లికేషన్స్ వస్తే పది మంది అబ్బాయిలను .. పది మంది అమ్మాయిలను సెలెక్ట్ చేశారు. ఆ పది మంది అబ్బాయిల్లో నేను ఒకడిని. నాతో పాటు శివాజీ .. లయ .. ప్రత్యూష కూడా వున్నారు. ఆ సినిమాలో హీరోగా నేను సెలెక్ట్ కాకపోయినా, ఆ…

readMore

మోదీతో పళని భేటీ.. జయలలిత, అన్నాదురైలకు భారతరత్న ఇవ్వాలని విన్నపం

చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కు ఎంజీఆర్ పేరు పెట్టండి రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు నిధులు కావాలి లోక్ సభ ఎన్నికల తేదీలు వెలువడిన తర్వాత పొత్తులపై మాట్లాడతాం ప్రధాని మోదీతో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమిళనాడు తొలి ముఖ్యమంత్రి అన్నాదురై, మాజీ ముఖ్యమంత్రి జయలలితలకు భారతరత్న ఇవ్వాలని విన్నవించారు. దీనికి తోడు, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కు ఎంజీ రామచంద్రన్ పేరు పెట్టాలని కోరారు. అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడులో పలు సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు తమకు నిధులు కావాలని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇంధన ధరలను తగ్గించాలని నిర్ణయించామని తెలిపారు. లోక్ సభ ఎన్నికల తేదీలు వెలువడిన తర్వాత పొత్తులపై మాట్లాడతామని చెప్పారు.

readMore