BJP Trying To Get Sympathy Wave In The Name Of Atal Bihari Vajpayee’s Ashes Immersion Alleges Atal’s Niece Karuna Shukla

As the BJP trying its best endeavor to immerse the ashes of former Prime Minister Atal Bihari Vajpayee in different rivers and tributaries of the country, Atal’s niece and veteran Congress leader Karuna Shukla slammed the party to gain political mileage out of it.Shukla accused the BJP of trying to cash in on her uncle’s death. She said that she is greatly pained to see the way BJP has been trying to use the name of Atal Vajpayee after his death to gain political benefits. The former MP from Janjgir-Champa in Chhattisgarh,…

readMore

Kerala Government Announces Rs 1 Lakh Special Lottery Offer

The Chief Minister’s Distress Relief Fund (CMDRF) has announced a special lottery to raise additional relief funds for the flood-ravaged state, Kerala Finance Minister Thomas Issac said here on Friday. Issac told the media that the cost of a ticket would be Rs 250 with the draw on October 3, with the entire proceeds of the lottery going towards the CMDRF.“The lottery has been named ‘Ashwas’ and there would be the first prize of Rs 1 lakh in each series and Rs 5,000 for 108,000 tickets,” the Minister said. An informed source said: “The…

readMore

తెలంగాణలో కాంతి రేఖలు

తెలంగాణను అంధత్వరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కంటివెలుగు కార్యక్రమంతో తెలంగాణలో కాంతిరేఖలు విస్తరిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్యశాఖ అధ్వర్యంలో ఊరూరా కంటి వైద్యశిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమాన్ని ప్రారంభించిన నాటినుంచి ఏడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కంటి వైద్యశిబిరాల్లో 521 గ్రామాలు, 86వార్డుల్లోని ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 7,16,621 మందికి పరీక్షలు చేశారు. 1,33,436 మందికి రీడింగ్ అద్దాలను అందజేశారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 1,15,091 మందికి నేత్రపరీక్షలు నిర్వహించారు. 20,060 మందికి రీడింగ్ అద్దాలను అందజేశారు. ప్రత్యేక కంటి సమస్యలున్నవారు 27155 మందికి అద్దాల కోసం సూచించారు. 9,425 మందికి కాటరాక్ట్ ప్రతిపాదించగా..643 మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు నిర్వహించారు. మొత్తం కంటిపరీక్షలు నిర్వహించిన 1,15,091మందిలో 41013 మందికి ఎటువంటి కంటి సమస్యలు లేవని వైద్యబృందాలు నిర్ధారించాయి.…

readMore

‘బిగ్‌బాస్’ పేరుతో వెకిలి చేష్టలు ఆపండి.. హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు

ఒకే ఇంట్లో 16 మందిని బంధించడం మానవ హక్కుల ఉల్లంఘనే విపరీత టాస్క్‌లతో బానిసల్లా చూస్తున్నారు షోతో సమాజంలోకి తప్పుడు సంకేతాలు స్టార్ ‘మా’ ఛానల్‌లో ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్’ షో చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. షో పేరుతో ఒకే ఇంటిలో 16 మందిని నిర్బంధించి వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారని, ఈ షోతో ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్‌సీ)లో ఫిర్యాదు చేశారు. ఈ షో ద్వారా మహిళలను కించపరుస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. షో వల్ల సమాజానికి ఇసుమంతైనా ఉపయోగం లేదని, వెకిలి చేష్టలు తప్ప ఇంకేమీ ఉండడం లేదని పేర్కొన్నారు. కేవలం లాభాపేక్షతో వ్యాపార సంస్థలతో కుమ్మక్కై యాజమాన్యాలు ఇటువంటి షోలను ప్రసారం చేస్తున్నాయని పిటిషనర్ ఆరోపించారు. కేవలం టీఆర్పీలను పెంచుకునేందుకే షో ఉందని…

readMore

అనుమానం పెనుభూతమై.. నిద్రిస్తున్న భర్తపై కత్తులతో దాడి చేసిన భార్య!

భర్తపై కూరగాయలు కోసే కత్తులతో దాడి తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆత్మహత్య చేసుకున్న భార్య భర్తపై పెంచుకున్న అనుమానం పెనుభూతంగా మారింది. అది కాస్తా కక్షగా మారి భర్తను అంతం చేయాలని భావించిందో ఇల్లాలు. అనుకున్నదే ఆలస్యం.. నిద్రిస్తున్న భర్తపై అర్ధరాత్రి కత్తులతో దాడి చేసింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొరగనమూడిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొక్కా సత్యనారాయణ-తులసి (55) భార్యాభర్తలు. వీరికో కుమారుడు సోమన్నబాబు ఉన్నాడు. తులసి గత 20 ఏళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. దీంతో భర్త తనను కాదని మరో మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని అనుమానిస్తూ వస్తోంది. అనుమానం మరింత పెద్దది కావడంతో అతడిని అంతం చేయాలని నిర్ణయించి సమయం కోసం…

readMore