Ex-MLC Kandula Durgesh Ready to Join in Janasena

Ex-MLC Kandula Durgesh Ready to Join in Janasena

The Kapu community and its leaders who are supporting YSRCP to dethrone Chandrababu Naidu are now furious over YS Jagan’s dual stands. The BC leaders have been leaving the YSRCP one by one. None other than the ex MLC and to be a contestant of Rajamahendravaram Rural of YSRCP, Kandula Durgesh has almost left the party to join Janasena. Kandula Durgesh, while addressing the media said along with him, some more party leaders are joining into Jana Sena party. He has lauded Jana Sena Chief for his clean image. Watch…

readMore

ట్రాఫిక్‌ ఆగింది..మెట్రో నిండింది లక్షకు చేరిన ప్రయాణికులు

ఒక వాహనం రహదారి మధ్యలో ఆగితే కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరి ఎక్కడికక్కడ రోడ్లు నిండిపోతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్‌లో సమయం వృథా అవుతుండటంతో నగరవాసులు సమీప మెట్రో స్టేషన్‌ నుంచి గమ్యస్థానం చేరుకుంటున్నారు. ఇదివరకంటే ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు బస్సు దిగి లేదా వాహనాన్ని స్టేషన్‌లో నిలిపి మెట్రోలో వెళ్లిపోతున్నారు. గురువారం ఎర్రగడ్డలో ట్రాఫిక్‌ జాం దెబ్బకు మెట్రో ప్రయాణికుల సంఖ్య లక్ష దాటింది. జాతీయ రహదారిపై ఎర్రగడ్డ వద్ద పాఠశాల బస్సు మొరాయించడంతో దారి ఇరుకిరుకుగా మారింది. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. ఎర్రగడ్డ నుంచి ఎస్‌ఆర్‌నగర్‌, మరోవైపు మూసాపేట వరకు రెండువైపుల దారిపై ఈ ప్రభావం పడింది. దాదాపు నాలుగు గంటల పాటూ ఇదే పరిస్థితి. దీంతో చేసేది లేక బస్సుల్లోని ప్రయాణికులు దిగి దగ్గరిలోని వారు…

readMore

సుప్రభాత సేవలో మాయ! ఒకరి బదులు మరొకరు శ్రీవారి సేవలోకి..

శ్రీవారి సేవా టిక్కెట్ల లక్కీడిప్‌ కేటాయింపుల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న సామాన్య భక్తుల అనుమానాలు నిజమయ్యాయి. స్వామివారి సుప్రభాతం సేవకు ఒకరి స్థానంలో మరొకరు హాజరవుతూ శుక్రవారం వేకువజామున నలుగురు భక్తులు తితిదే విజిలెన్స్‌కు పట్టుబడ్డారు. శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను ప్రతినెలా మొదటి శుక్రవారం తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. ఈ టిక్కెట్లను మహారాష్ట్రలోని షోలాపూర్‌లో అంతర్జాల కేంద్రం నడుపుతున్న ప్రభాకర్‌ తనకున్న నైపుణ్యంతో కొన్ని ఆధార్‌కార్డుల ఆధారంగా సుప్రభాతం సేవా టిక్కెట్లను బుక్‌ చేశాడు. రూ.120విలువగల ఒక్కోటిక్కెట్టును రూ.2,500 చొప్పున యాత్రికులకు విక్రయించాడు. టిక్కెట్టుపై ఉన్న పేరుకు అనుగుణంగా అప్పటికప్పుడు భక్తులకు నకిలీ గుర్తింపు కార్డులు తయారుచేయించి శ్రీవారి దర్శనానికి పంపాడు. ఈ అక్రమ వ్యవహారంపై తితిదే విజిలెన్స్‌కు ముందస్తుగా వచ్చినసమాచారంతో నిఘా పెట్టింది. సుప్రభాతం సేవకు వెళుతున్న సమయంలో నలుగురు భక్తులను గుర్తించి అదుపులోకి…

readMore

కల్లోల కేరళం కేరళను కమ్మిన మృత్యు మేఘాలు

కేరళను మృత్యు రుతుపవనాలు కమ్మేశాయి. గత వందేళ్లలో ఎప్పుడూలేని విధంగా తీవ్రమైన వరదలు రావడంతో రాష్ట్రం అతలాకుతలమయింది. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రాత్రి రాష్ట్రానికి చేరుకున్నారు. కేరళలో కేవలం గురువారం ఒక్క రోజునే 106 మంది ప్రాణాలు కోల్పోవడం ఇక్కడి దుస్థితిని తెలియజేస్తోంది. తొలుత దాదాపు 30 మంది చనిపోయారని భావించగా, శుక్రవారం నాటికి ఆ సంఖ్య భారీగా పెరిగింది. దీంతో గత పది రోజుల్లో మరణించిన వారి సంఖË్య 173కు చేరింది. రాష్ట్రంలోకి మే 29న నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా, ఇంతవరకు 385 మంది దుర్మరణం చెందారని ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ ప్రకటించారు. ఈ నెల ఎనిమిదో తేదీన నైరుతి రుతుపవనాల రెండో దశ ప్రారంభం కాగా, అప్పటి నుంచి భారీ వర్షాలు కురుస్తునే ఉన్నాయి. పది రోజులు గడిచినా తగ్గుముఖం…

readMore

బుద్ధి మార్చుకోని పాక్..

వాజ్‌పేయికి నివాళులు అర్పించిన పాక్ మంత్రి జాఫర్ సుష్మా స్వరాజ్‌తో భేటీ చర్చలే కశ్మీర్ సమస్యకు పరిష్కారమని వ్యాఖ్య తనది వంకర బుద్ధేనని పాకిస్థాన్ మరోమారు నిరూపించింది. వాజ్‌‌పేయికి నివాళులు అర్పించేందుకు వచ్చిన పాకిస్థాన్ మంత్రి సయ్యద్ అలీ జాఫర్ ఆ పని మానేసి కశ్మీర్ పల్లవి అందుకున్నారు. వాజ్‌పేయికి నివాళులు అర్పించేందుకు వచ్చిన అలీ మాట్లాడుతూ.. ఆయన రాసిన కవితలను గుర్తు చేస్తూ.. ఆయనో గొప్ప నేత అని కీర్తించారు. వాజ్‌పేయి దూరదృష్టి ఉన్న నేత అని కొనియాడారు. ఉపఖండం నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలని ఆయన కలలు కన్నారని పేర్కొన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న వివాదాలన్నీ పరిష్కారం కావాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పిన ఆయన చర్చల ద్వారానే కశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆకాంక్షించారు. విదేశాంగ శాఖ మంత్రి…

readMore