Rs 9-lakh bill for Chandrababu Naidu? Suite lies says AP

The huge amount of money spent during Chief Minister HD Kumaraswamy’s swearing-in is snowballing into a major issue with Andhra Pradeshdoubting the veracity of bills raised in Chief Minister N Chandrababu Naidu’s name. Andhra Pradesh Special Chief Secretary has sought a detailed break-up of the bill and has also requested the Karnataka government to look into it as Babu ‘could not have spent so much since he spent just a few hours in the hotel’. Ashok Babu, director, protocol of Andhra Pradesh government told Bangalore Mirror that a presidential suite was booked for the CM…

readMore

రూ.500 డ్రా చేస్తుంటే రూ.2500 ఇస్తున్న ఏటీఎం..

 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎం వద్ద భారీ క్యూ! ఏటీఎంలో సాంకేతిక సమస్య దావానలంలా వ్యాపించిన వార్త నిపుణులను పంపి సరిచేయించిన బ్యాంకు అధికారులు హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్‌లో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంకు గురువారం ఖాతాదారులు పోటెత్తారు. రూ.500 డ్రా చేస్తే ఏకంగా రూ.2500 వస్తుండడంతో డబ్బులు డ్రా చేసుకునేందుకు జనాలు పోటెత్తారు. పెద్ద ఎత్తున నగదు డ్రా చేసుకుని వెళ్లారు. ఈ వార్త కాస్తా వైరల్ అయి విషయం హెచ్‌డీఎఫ్‌సీ అధికారులకు చేరింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు మిషన్‌ను సరిచేసేందుకు నిపుణులను పంపారు. సాంకేతిక కారణాల వల్లే ఇలా జరిగినట్టు గుర్తించిన బ్యాంకు అధికారులు డబ్బులు డ్రా చేసుకున్న వారిని గుర్తించే పనిలో పడ్డారు. కాగా, ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సార్‌నగర్ పోలీసులు తెలిపారు. 500 ,draw, chesthe, 2500, isthunna,atm,atm…

readMore

గుంటూరు జిల్లాలో దారుణం… టీడీపీ వర్గీయులను కారుతో ఢీకొట్టిన వైసీపీ వైర్గీయులు..

ముగ్గురు యువకుల దుర్మరణం! ముగ్గురు యువకుల దుర్మరణం! గుంటూరు జిల్లా వినుకొండలో కలకలం రేపిన హత్యలు సిమెంటు రోడ్డు కాంట్రాక్టు విషయంలో గొడవ పోలీసులు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా వెంబడించి మరీ దారుణం గుంటూరు జిల్లా వినుకొండలో దారుణం జరిగింది. సిమెంటు రోడ్డు విషయంలో వైసీపీ-టీడీపీ మధ్య మొదలైన ఘర్షణలో చివరికి టీడీపీ వర్గీయులుగా చెబుతున్న ముగ్గురు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెంలో సిమెంటు రోడ్డు వేయాలన్న ప్రతిపాదన ఉంది. ఈ కాంట్రాక్టును దక్కించుకునేందుకు టీడీపీ వర్గీయులుగా చెబుతున్న చల్లా వెంకటకృష్ణ (26), గురజాల సోమయ్య (30), మేడబోయిన మల్లికార్జున్‌ (28) ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే, గ్రామంలో సిమెంటు రోడ్డు వేయాలన్న ప్రతిపాదనను అదే గ్రామానికి చెందిన వైసీపీ…

readMore

పడుపు ఊబిలో పడతి… వలవిసిరి ఉచ్చులోకి లాగుతున్న ముఠాలు

padupu ubhilo padathulu,చెన్నై, భీమవరం, మంచిర్యాల,sex rocket

వ్యభిచార ముఠాల నిర్వాహకులకు ఇదొక వ్యాపారం. యువతులు, బాలికలు వారికి వ్యాపార వస్తువు. వంచన వారి పెట్టుబడి. అభాగ్యులు.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న వారు.. ఇంట్లో అలిగి బయటకొచ్చేసి ఒంటరిగా తచ్చాడుతున్న వారు.. వారికి లక్ష్యం. వళ్లంతా కళ్లు చేసుకొని ప్రధానంగా రైల్వేస్టేషన్‌లు, బస్టాండులలో వల పన్ని కూర్చుంటారు. కొద్దిగా బిక్కుబిక్కుమని ఎవరైనా కనిపించారంటే చాలు. మాట కలిపి ఆప్యాయత ఒలకబోస్తారు. పూర్తిగా వలలో చిక్కుకుందని నమ్మకం కుదిరితే క్రమక్రమంగా వ్యభిచార ఊబిలోకి దించేస్తారు. చెప్పినట్టు విన్నారా సరేసరి.. లేదంటే లొంగేంతవరకూ చిత్రహింసలకు గురిచేస్తారు. కాళ్లు, చేతులు కట్టేసి.. కళ్లల్లో కారం ముద్దలు పెట్టేవారు కొందరు. తాగడానికి నీళ్లు కూడా ఇవ్వరు. ఇలా ఒక్కో ముఠా క్రూరమైన పద్ధతులలో తమ దారికి తెచ్చుకుంటున్నాయి. బానిసలుగా మార్చుకుని వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాయి. కొంతకాలం తర్వాత సంతల్లో…

readMore

ఎంపీ కవిత ఉద్యమానికి మహేశ్‌బాబు మద్దతు

IKEA store, location, hyderabad,furnichers

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రాఖీ పండుగ రోజున సోదరులకు శిరస్త్రాణం బహుమతిగా ఇవ్వాలంటూ ఎంపీ కల్వకుంట్ల కవిత సామాజిక మాధ్యమాల ద్వారా చేపట్టిన ప్రచారోద్యమానికి సినీనటుడు మహేశ్‌బాబు మద్దతు తెలిపారు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా ఈ మేరకు వీడియో సందేశాన్ని ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రతి సోదరీ తమ సోదరులకు ఒక శిరస్త్రాణాన్ని అందజేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల వల్ల రోజుకు దేశంలో 28 మంది చనిపోతున్నారని, ఆ కుటుంబాలు ప్రేమించే మనుషులను కోల్పోతున్నాయని వాపోయారు. ఎంపీ కవిత చేపట్టిన సిస్టర్‌ ఫర్‌ చేంజ్‌ ఉద్యమం మార్పునకు నాంది కావాలన్నారు. రక్షాబంధన్‌ రోజు రాఖీ కట్టిన అన్నదమ్ములకు శిరస్త్రాణాన్ని అందజేయడంతో పాటు దానిని తప్పకుండా ధరించాలని చెప్పండి… ఒక జీవితాన్ని కాపాడితే కుటుంబాన్ని కాపాడినట్లేనని మహేశ్‌బాబు పేర్కొన్నారు. శిరస్త్రాణంపై వీడియో సందేశం ఇవ్వడంపై…

readMore