అభివృద్ధికి శని కాంగ్రెస్

KTR , Cm Kcr , Srinivas Goud , Congress

-ఐటీ కారిడార్ నిర్మాణానికి రూ.50 కోట్లు -30 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి -65 ఏండ్ల పాలనలో పొలాలను బీళ్లుగా మార్చారు -ఓటమి భయంతోనే ప్రాజెక్టులపై కేసులు -ఉమ్మడి పాలమూరులో 14 లక్షల మంది వలసలకు బాధ్యులెవరు? -మహబూబ్‌నగర్‌లో ఐటీ కారిడార్‌కు శంకుస్థాపన -కార్యక్రమంలో ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ -పెద్దచెరువు చుట్టూ నెక్లెస్ రోడ్డు నిర్మిస్తామని హామీ రాష్ట్రంలో అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ శాపంగా మారిందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలతో రాష్ర్టాన్ని పచ్చగా మార్చాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అహరహం శ్రమిస్తుంటే, కోర్టుల్లో వందల కేసులు వేయించి కాంగ్రెస్ పార్టీ అడ్డుకొంటున్నదని, అన్ని వనరులున్న మహబూబ్‌నగర్‌ను ఆ పార్టీ వలసల జిల్లాగా మార్చిందని పేర్కొన్నారు. జిల్లాలో రూ.50 కోట్లతో ఏర్పాటవుతున్న ఐటీ కారిడార్‌కు శనివారం…

readMore

రేపు జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా

రాష్ట్రంలో వచ్చే రెండు, మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు తమ జిల్లాలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలి. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలి. అధికారులంతా స్థానికంగానే ఉండి, అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ ఎస్‌కే జోషిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు జిల్లాల్లో అందుబాటులో ఉండాల్సి ఉన్నందున సోమవారం జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. Tags:Cabinet Meeting , CM KCR , TRS , Telangana ,

readMore

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు

కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం తీర ప్రాంతంలో అలల ఉద్ధృతి అధికం  మత్స్యకారులకు హెచ్చరికలు  ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఆకాశం మేఘావృతమై ఉంది. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఒడిశా నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీంతో తీర ప్రాంతంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 35 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావం దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా ఉంది.

readMore

‘పయ్యావుల’ ఆచూకీ చెప్పండి…!?

where is uravakonda mlc payyavula kesav

2004,2009లో ఉరవకొండ నుంచి విజయం సాధించిన పయ్యావుల కేశవ్‌ 2014లో ఓడిపోవడం, ఆ తరువాత ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. మళ్లీ ఉరవకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి హోదాలో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఆయనకు కౌన్సిల్‌ విప్‌ పదవి లభించింది. ఓటర్లు తనను ఎమ్మెల్యేగా ఓడించారు..తాను స్థానికంగా ఉండాల్సిన అవసరం లేదని ఆయన హైదరాబాద్‌, బెంగుళూరుల్లో వ్యాపార లావాదేవీల్లో మునిగితేలుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తనయుడుతో తన దగ్గర బంధువులతో కలసి వ్యాపారాలు ప్రారంభించారు. అందుకే…ఆయన హైదరాబాద్‌లో ఎక్కువ సమయం ఉంటూ ఉరవకొండ వైపు కన్నెత్తి చూడడం లేదు. మంత్రి పదవి ఆశించారు..ఆ పదవి దక్కదని తెలుసుకుని, కౌన్సిల్‌ పదవితో తృప్తిపడి..వ్యాపారాలపై దృష్టిసారించారట ఆయన. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవిని నుంచి ఆయనను తప్పించి..వేరే వారికి ఆ స్థానాన్ని కట్టబెట్టాలని..మంత్రి లోకేష్‌ను కొందరు నాయకులు…

readMore

Disha Patani Shares, Acting Is Like Doing A Daily Job For Her

Disha Patani Shares, Acting Is Like Doing A Daily Job For Her

Actress Disha Patani who has wooed the audience with two blockbusters M.S. Dhoni and Baaghi 2, opens about acting as a daily job for her. Disha Patani who is basking in the glory of one of the highest grossing Bollywood film of 2018, is now gearing up for her upcoming venture Bharat starring Salman Khan. Talking about her experience of working in films, Disha Patani said, ” It’s almost like I take acting as a job. So, I never thought, ‘I will be famous, and this or that will happen’. For me, my work is like going for a daily job, to which I am going to give my 100%, without thinking about the result. In a way,…

readMore