దుర్గగుడిలో మరో అరాచకం.. మహిళలు బట్టలు మార్చుకునే…

బెజవాడ దుర్గగుడి ఆవరణలో మరో అరాచకం వెలుగు చూసింది. మహిళల డార్మిటరీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వివాదాస్పదం అయింది. వాటిని ఓ పెళ్లి బృందం గుర్తించడంతో తీవ్ర కలకలం రేగింది. మహిళలు నిద్రించే రూములతోపాటు, బట్టలు మార్చుకునే హాల్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. భద్రత కోసమని చెప్తున్నా… మహిళలు నిద్రించే చోట.. బట్టలు మార్చుకునే ప్రదేశంలో సీసీ కెమెరాలు పెట్టడంపై భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయం బయటకు రావడంతో దుర్గగుడి అధికారులు షాక్‌ తిన్నారు. తప్పు కవర్ చేసుకునేందుకు పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. కొండపైకి వెళ్లే మార్గంలో సీవీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఓ డార్మెటరీ ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు పెద్ద హాళ్లు, రెండు చిన్న ఏసీ డార్మిటరీలు ఉన్నాయి. ఒక్కో హాల్‌లో…

readMore

‘జనసేన’లోకి ”రేపల్లె’ మాజీ ఎమ్మెల్యే ‘దేవినేని మల్లిఖార్జునరావు’….!

ఆయన ఒకప్పుడు ఆ ప్రాంతంలో తిరుగులేని నేత. ఒకటి రెండు నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగిన వారు. తన సామాజికవర్గంలో గట్టి పట్టున్న ఆయన…కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగారు. ముఖ్యంగా దివంగత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆయన ఆడిందే ఆట..పాటిందే పాట అన్నట్లు నడిచింది. రాజశేఖర్‌రెడ్డి మరణం తరువాత…రాష్ట్ర విభజనతో ఒక్కసారిగా ఆయన రాజకీయ భవిష్యత్‌ ఆగమ్యగోచరంగా మారింది. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్‌ పార్టీని వీడి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అయితే…ఆయనకు ఆ పార్టీ నుంచి ఆశించిన ఆదరణ దక్కలేదు..సరి కదా పట్టించుకున్న నాధుడే లేకుండా పోయాడు. ఈ నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు వస్తున్న తరుణంలో మళ్లీ పట్టుసాధించాలంటే ఏమి చేయాలనేదానిపై ఆయన తన సన్నిహితులతో కసరత్తులు చేస్తున్నారు. ఇంతకీ…ఆయన ఎవరనుకుంటున్నారా..? ఆయనే ‘రేపల్లె’ మాజీ ఎమ్మెల్యే ‘దేవినేని…

readMore

ప్రభుత్వం అనుమతిస్తే కడపలో రెండేళ్లలో ఫ్యాక్టరీ నిర్మించి చూపిస్తా!: గాలి జనార్దన్ రెడ్డి

ఈ పనులు వేరే వాళ్లకు కేటాయిస్తే నా పెట్టుబడి తిరిగి ఇచ్చేయాలి బ్రాహ్మణి స్టీల్స్ కోసం దాదాపు రూ.1350 కోట్లు ఖర్చు పెట్టా అవసరమైతే, చంద్రబాబును కలిసి వివరాలు అందజేస్తా కడప స్టీల్ ఫ్యాక్టరీ వ్యవహారంపై గాలి జనార్దన్ రెడ్డి స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బ్రాహ్మణి స్టీల్స్ కోసం దాదాపు రూ.1350 కోట్లు ఖర్చు పెట్టానని, కడపలో స్టీల్ ప్లాంట్ పనులు తనకే అప్పగించాలని కోరారు. ఒకవేళ స్టీల్ ప్లాంట్ పనులు వేరే వాళ్లకు కేటాయిస్తే, తాను పెట్టిన పెట్టుబడిని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుమతిస్తే రెండేళ్లలో ఫ్యాక్టరీ నిర్మించి చూపిస్తానని, అవసరమైతే, చంద్రబాబును కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని, బ్రాహ్మణి స్టీల్స్ కు సంబంధించిన అన్ని వివరాలు అందజేస్తానని చెప్పారు.

readMore

Karnataka BJP leader wants Bengaluru Haj Bhavan renamed after Kalam

Karnataka BJP leader wants Bengaluru Haj Bhavan renamed after Kalam

The row over plans to rename ‘Haj Bhavan’ after Tipu Sultan, the 18th century ruler of the Mysore kingdom, shows no signs of ending with BJP leader KG Bopaiah saying his party wanted it renamed after late President APJ Abdul Kalam. “Our party leaders, including BS Yeddyurappa, who is our state BJP president, want Haj Bhavan renamed after Abdul Kalamji, instead of Tipu Sultan,” he told PTI. Bopaiah, a former Speaker, fears that communal clashes might break out across Karnataka if the state government renames Haj Bhavan after Tipu Sultan. The BJP…

readMore

IIFA 2018: Bollywood Takes Over Bangkok

It’s that time of the year again when Mumbai looks deserted with all Bollywood stars heading out of town for IIFA. This year, Bangkok will host the B-town stars, who are already having fun there. The three-day extravaganza kick-started on 22 June with IIFA Rocks. From fashion shows to a musical night, IIFA Rocks was a starry affair.

readMore