Notorious gangster’s run from law ends in Hyderabad

Notorious gangster’s run from law ends in Hyderabad

It took two weeks and 20 cops on the job round the clock for the Cyberabad Police to track down, identify and arrest notorious gangster Sampath Nehra. Nehra was hiding from the Haryana police in the guise of a job aspirant in Hyderabad. Living in a rented room, the 26-year-old made fake identity documents before reaching the city. According to the police, Nehara, a key member of the notorious Lawrence Bishnoi gang, was helped by a friend of Bishnoi’s brother in Dubai to arrange accommodation here. The Dubai contact had friends,…

readMore

అమెరికా .. మలేసియాల్లో దూసుకుపోతోన్న ‘కాలా’

తెలుగు రాష్ట్రాల్లో ఓ మాదిరి వసూళ్లు చెన్నైలో రికార్డు స్థాయి వసూళ్లు ఓవర్సీస్ లోను అదే జోరు భారీ అంచనాల మధ్య రజనీకాంత్ ‘కాలా’ థియేటర్లకు వచ్చింది. తెలుగులో ఈ సినిమా వసూళ్లు ఓ మాదిరిగా ఉన్నప్పటికీ, తమిళనాట తన జోరు చూపిస్తోంది. ఒక్క చెన్నైలోనే ఈ సినిమా తొలివారంలో 8.24 కోట్లను కొల్లగొట్టింది. ఇక ఓవర్సీస్ లోను ఈ సినిమా తన దూకుడును కొనసాగిస్తూనే వుంది. అమెరికాలో ఈ సినిమా తొలివారంలో 13.5 కోట్లను వసూలు చేసింది. ఇక మలేసియాలో రజనీకి గల క్రేజ్ ను గురించి తెలిసిందే. అక్కడ తొలివారంలో ఈ సినిమా 7.61 కోట్లను రాబట్టింది. అన్ని చోట్ల ఈ సినిమాకి వచ్చింది మిశ్రమ స్పందనే .. అయినా రజనీకి గల క్రేజ్ ఈ సినిమాను వసూళ్ల పరంగా పరుగులు తీయిస్తోంది. ప్రస్తుతం…

readMore