రూ. 2500 ఫ్రీ ఓచర్ ఇస్తోందంటూ వాట్సాప్ లో ప్రచారం.. అంతా అబద్ధమేనన్న డీమార్ట్

గత రెండు రోజులుగా వాట్సాప్ లో ప్రచారం తాము ఎలాంటి గిఫ్ట్ ఓచర్లు ఇవ్వడం లేదన్న డీమార్ట్ లింక్ ను క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు చేరే అవకాశం ఉందన్న నిపుణులు ప్రముఖ రీటైల్ సంస్థ డీమార్ట్ తన 17వ వార్షికోత్సవం సందర్భంగా రూ. 2500 షాపింగ్ ఓచర్ ను ఫ్రీగా ఇస్తోందనే ప్రచారం సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా జరుగుతోంది. వాట్సాప్ గ్రూపుల్లో దీనికి సంబంధించిన లింక్ బాగా షేర్ అయింది. లింక్ ను క్లిక్ చేయగానే… ఈ విషయాన్ని మరో 20 మందికి షేర్ చేయండనే మెసేజ్ వస్తుంది. మనం 20 మందికి లింక్ ను షేర్ చేయగానే… ఆ తర్వాత స్పందించడం ఆగిపోతుంది. వాట్సాప్ లో ఈ లింక్ ను భారీ సంఖ్యలో షేర్ చేశారు. దీనిపై డీమార్ట్…

readMore

ఈవ్ టీజింగ్ కు గురైన కేంద్ర మంత్రి అనుప్రియ

నిన్న రాత్రి చోటు చేసుకున్న ఘటన అనుప్రియపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన దుండగులు భద్రతా సిబ్బందితో అనుచిత ప్రవర్తన ఆకతాయిల ఈవ్ టీజింగ్ కు సామాన్యులే కాదు కేంద్ర మంత్రులు కూడా బాధితులే అని ఈ ఘటన మరోసారి నిరూపించింది. కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ నిన్న అర్ధరాత్రి ఈవ్ టీజింగ్ కు గురయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని తన సొంత నియోజకవర్గం మీర్జాపూర్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె… తిరిగి వారణాసికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఔరాయ్, మీర్జామురాద్ ల మధ్య కారు ప్రయాణిస్తుండగా ముగ్గురు దుండగులు తనను వేధించారని పోలీసులకు అనుప్రియ ఫిర్యాదు చేశారు. నంబర్ ప్లేట్ లేని వాహనంలో వారు ప్రయాణించారని… తన వాహన శ్రేణిని దాటేందుకు ప్రయత్నించారని తెలిపారు. తన…

readMore

రాజమహేంద్రవరం రోడ్‌ కం రైల్వే వంతెనపై జగన్‌

తూర్పు గోదావరి జిల్లా వెళుతోన్న జగన్‌ 4.1 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు కం రైలు వంతెన జగన్‌కు వైసీపీ నేతలు, కార్యకర్తల ఘనస్వాగతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్‌ వంతెన మీదుగా ఆయన తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. ఈరోజు సాయంత్రం కోటిపల్లి బస్టాండ్‌ వద్ద జగన్‌ బహిరంగ సభ నిర్వహిస్తారు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మధ్య 4.1 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు కం రైలు వంతెన ఉంటుంది. వంతెన మీదుగా పాదయాత్ర ప్రవేశానికి మొదట పోలీసులు అనుమతివ్వని విషయం తెలిసిందే. చివరకు అన్ని అడ్డంకులు తొలగించుకుని జగన్ రోడ్డు కం రైల్‌ వంతెన మీదుగానే కొనసాగిస్తున్నారు. ఆయనకు…

readMore

6 నెలల్లో 75 కార్యక్రమాలు.. చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణ

యూనివర్శిటీల్లో అన్ని జిల్లాల విద్యార్థులతో భేటీ  నాయకులపై ప్రతి 45 రోజులకు ఒకసారి అభిప్రాయ సేకరణ ఎంపీలు క్షేత్ర స్థాయిలో కూడా పోరాడాలి ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో, చంద్రబాబు తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. రానున్న 6 నెలల కాలంలో 75 కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆయన తెలిపారు. యూనివర్శిటీల్లో ఉన్న 13 జిల్లాల విద్యార్థులతో భేటీ అవుతానని చెప్పారు. సేవా మిత్రలు, సాధికార మిత్రలతో ముఖాముఖి మాట్లాడతానని తెలిపారు. నాయకులపై కార్యకర్తలకు ఉన్న అభిప్రాయాన్ని ప్రతి 45 రోజులకు ఒకసారి సేకరిస్తామని చెప్పారు. ప్రతి నాయకుడు నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరితో సత్సంబంధాలను కొనసాగించాలని ఆదేశించారు. అమరావతిలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ఈ వివరాలను వెల్లడించారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చకపోవడంపై టీడీపీ ఎంపీలు క్షేత్ర స్థాయిలో పోరాడాలని చంద్రబాబు సూచించారు.…

readMore

Remo D’Souza, Prabhudheva and Farah Khan: Choreographers who took the director’s chair

The release of a Salman Khan film is a festival in itself but when Bhai’s film drops on Eid, the release turns into a mega festival. Directed by Remo D’Souza, Race 3 is all set to release on June 15. Salman’s films are known for their larger than life stature and this time this extravaganza is being helmed by choreographer turned director Remo. Remo made his directorial debut with the 2011 film F.A.L.T.U. The film was quite forgettable but with songs like “Chaar Baj Gaye”, the film gained some popularity. Remo’s next…

readMore