Chiranjeevi Speech @ Tej I Love You Movie Audio Launch

Chiranjeevi Speech @ Tej I Love You Movie Audio Launch

Mega Star Chiranjeevi said he is floored by the love and affection shown by the fans towards him. Addressing at the audio launch event of the film ‘Tej I Love You’, Chiranjeevi said the producer of the film KS Rama Rao is one of his good friends. The actor has defended his statement highlighting his association with him in the 1980s. Chiranjeevi has hailed the creativity of the director Karunakar who is well known for making love stories. Heaping praise on Sai Dharam Tej about his struggling nature and hardworking,…

ఇంకా ఉంది

పవన్‌ కల్యాణ్‌ యాత్రకు కొన్ని రోజుల విరామం.. ఎల్లుండి హైదరాబాద్‌కు జనసేనాని!

TDP ignored north Andhra, give mandate to Jana Sena: Pawan Kalyan

విశాఖ జిల్లాలో పవన్‌ మేధావులతో చర్చలు పలు అంశాలపై అధ్యయనం జనసేన నిర్వహిస్తోన్న పోరాట యాత్రకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్  కొన్ని రోజుల పాటు విరామం ఇచ్చారు. నిన్న రాత్రి విశాఖపట్నం జిల్లాలోని ఎలమంచిలి సభను ముగించుకున్న ఆయన.. ఈరోజు ఉదయం నుంచి విశాఖకు చెందిన కొందరు మేధావులతో సమావేశం అవుతున్నారని ఆ పార్టీ మీడియా హెడ్‌ హరిప్రసాద్‌ పేరిట విడుదల చేసిన ఓ ప్రకటనలో జనసేన తెలిపింది. పవన్‌ను కలిసిన వారిలో ఉత్తరాంధ్రలో వెనుకబాటు తనం సమసిపోవడానికి అవిశాత్రంగా పోరాటం చేస్తోన్న కుప్పం యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్, యూనియన్ పబ్లిక్ కమిషన్ లో సేవలు అందించిన ప్రొఫెసర్ కేఎస్ చలం కూడా ఉన్నారని పేర్కొన్నారు. రేపు, ఎల్లుండి కూడా విశాఖ నగరానికి చెందిన వివిధ వర్గాల వారిని పవన్ కల్యాణ్ కలుస్తారని…

ఇంకా ఉంది

2019లో వచ్చే ప్రభుత్వం మాదే: పవన్‌ కల్యాణ్‌

జరుగుతోన్న మార్పులను చూస్తోంటే అలాగే కనబడుతోంది పాలక, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు దోపిడీ చేస్తున్నారు ఇక పార్టీ నేతలు దోపిడీ చేస్తుంటే మరొక పార్టీ నేతలు నిలదీయరు అందుకే మూడో ప్రత్యామ్నాయం ఉండాలి అన్ని నియోజక వర్గాల్లోనూ పాలక, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు దోపిడీ చేస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఒక పార్టీ నేతలు దోపిడీ చేస్తుంటే మరొక పార్టీ నేతలు నిలదీయరని, అందుకే మూడో ప్రత్యామ్నాయ పార్టీ ఉండాలని అన్నారు. విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలిలో కొనసాగిస్తోన్న జనపోరాట యాత్రలో పవన్‌ మాట్లాడుతూ… 2019లో కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, జరుగుతోన్న మార్పులను చూస్తోంటే అలాగే కనబడుతోందని అన్నారు. వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని దోచేస్తున్నా కొందరిపై కేసులు పెట్టట్లేదని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. చట్టవ్యతిరేకంగా జరుగుతోన్న మైనింగ్‌ మీద రోజుకి…

ఇంకా ఉంది