తాగి నడిపిన 195 మందికి జైలు

195 jailed in drunk and drive cyberabad police commissioner

సైబరాబాద్‌లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రై వింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 250 మంది పట్టుబడ్డారు. ఈ కేసులో కేసులో 195 మందికి జైలు శిక్షలు విధిస్తూ కూకట్‌పల్లి 9వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు చెప్పింది. మరో 55 మందికి జరిమానా విధించింది.
Tags:Drunk And Drive , Cyberabad Police Commissioner

Related posts

Leave a Comment