హ్యాపీ బర్త్‌డే: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న గూగుల్ సెర్చ్ ఇంజన్

1998లో ప్రారంభించిన సర్జీ బ్రిన్‌, లారీ పేజ్‌
20 ఏళ్లు పూర్తి చేసుకున్న వీడియో విడుదల
ప్రస్తుతం 150 భాషలలో 190 దేశాల్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవలు
ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్ 20వ పుట్టిన రోజు నేడు. ఈ రోజుల్లో మనకి ఏ సందేహం వచ్చినా, ఎలాంటి సమాచారం కావాలన్నా యూజర్లకు క్షణాల్లో అందించే ‘గూగుల్ సెర్చ్ ఇంజన్’ ఆవిర్భవించి నేటికి 20 ఏళ్లు పూర్తి అయింది. 1998లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన సర్జీ బ్రిన్‌, లారీ పేజ్‌లు ఈ సెర్చ్ ఇంజిన్ ని ప్రారంభించారు. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గూగుల్ డూడుల్, ఓ వీడియోను విడుదల చేసింది. కాగా, గూగుల్ ప్రస్తుతం 150 భాషలలో 190 దేశాల్లో తన సేవలని అందిస్తోంది.

Related posts

Leave a Comment