సెలబ్రిటీ లైఫ్ కు నేనింకా అలవాటు పడలేదు: ధోనీ భార్య సాక్షి

  • ఇన్స్టాగ్రామ్ లో అభిమానుల ప్రశ్నలకు జవాబులు 
  • మాకు చిన్ని పట్టణాలంటేనే ఇష్టం
  • ధోనీ ఎంత ఎదిగినా, ఒదిగే ఉంటాడు

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ భార్య సాక్షికి కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. ఎంతో మంది ఆమెను కూడా అభిమానిస్తారు. మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు స్టేడియంలకు కూడా వెళ్లి జట్టును ప్రోత్సహించడంలో సాక్షి ముందుంటుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చింది. కొన్ని ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలు ఇవిగో..

  • చెన్నై అంటే నాకు చాలా ఇష్టం.
  • ధోనీ, జీవా ఇద్దరితో నాకు ఎలాంటి కష్టం లేదు. ఇద్దరూ సహకరిస్తారు.
  • ధోనీ ఎంత ఎదిగినా, ఒదిగే ఉంటాడు.
  • సెలబ్రిటీ లైఫ్ కు నేను ఇంకా అలవాటు పడలేదు.
  • మేము రాంచీలోనే ఉంటున్నాం. మాకు చిన్ని పట్టణాలంటేనే ఇష్టం.

Related posts

Leave a Comment