సెన్సార్ పూర్తి చేసుకున్న ‘తేజ్ ఐ లవ్ యు’

‘యూ’ సర్టిఫికేట్‌ను పొందిన ‘తేజ్ ఐ లవ్ యు’
ఎలాంటి కత్తిరింపులు లేకుండా సెన్సార్ పూర్తి
ఈ నెల‌ 6న విడుద‌ల‌
సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ లుగా తెరకెక్కిన ‘తేజ్ ఐ లవ్ యు’ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ఎలాంటి కత్తిరింపులు లేకుండా ‘యూ’ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. భీమ‌వ‌రంలో నిన్ననే ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌ జరిగింది. కె.ఎస్‌. రామారావు నిర్మించిన ఈ చిత్రానికి ఎ.కరుణాకరన్‌ దర్శకత్వం వహించాడు. గోపీ సుందర్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఈ నెల‌ 6న విడుద‌ల‌ కానుంది.

Related posts

Leave a Comment