సత్కారం

తిరుపతి-శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోయిటీవల జరిగిన విజయనగర సామ్రాజ్యంలో తెలుగు వైభవం జాతీయ సదస్సు విజయవంతం కావడానికి తోడ్పడిన ఆం.ప్ర. భాషా సంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ డి.విజయభాస్కర్ ను విజయవాడలో సత్కరించిన ప్రముఖ చారిత్రక పరిశోధకుడు- సదస్సు సంచాలకుడు మైనా స్వామి.

Related posts

Leave a Comment