విల్లును ఎక్కుపెట్టిన ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి..

అనంత‌పురం జిల్లా కల్యాణదుర్గం ఏపీసీసీ సమావేశం
నియోజకవర్గ స్థాయిలో ఏపీసీసీ రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభం
పార్టీ బలోపేతంపై నేతల చర్చలు
అనంత‌పురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గ స్థాయిలో ఏపీసీసీ రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించింది. ఈ సమావేశంలో విల్లును ఎక్కుపెట్టి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అల‌రించారు. ఈ చిత్రంలో ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగ గౌతమ్, డీసీసీ అధ్యక్షుడు కోట సత్యం, కల్యాణ దుర్గం మండల అధ్య‌క్షుడు, పట్టణ అధ్యక్షుడు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాల‌న్న అంశంపై నేత‌లు చ‌ర్చ‌లు జ‌రిపారు.

Related posts

Leave a Comment