పవన్‌కల్యాణ్‌ కోసం చొక్కాలు చించుకున్నాను
<span style=”font-family: EenaduU;”><span style=”color: #000099;”><span style=”font-size: small;”>ఉరిశిక్ష పడిన ఓ ఖైదీ జైలు నుంచి తప్పించుకున్నాడు. తీరా.. తనని ఉరితీయబోయే తలారినే కలిశాడు. ఉరికంబం ఎక్కాల్సిన వాడు, ఉరి తీయాల్సినవాడు కలిసి ఓ ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆ తరవాత ఏమైందన్నదే ‘ఆటగదరా శివ’ కథ. ఇలాంటి విచిత్రమైన, హృద్యమైన కథతో కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు ఉదయ్‌ శంకర్‌. ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. సినీ రంగంలో స్థానం కోసం  తొమ్మిదేళ్లుగా పోరాటం చేస్తున్న ఉదయ్‌, తన గురించీ, ‘ఆటగదరా శివ’ గురించీ ఏం చెప్పాడంటే…?
<span style=”font-family: EenaduU;”><span style=”color: #ff0000;”><span style=”font-size: small;”>తొలి సినిమా అనుభవం ఎలా ఉంది? షూటింగ్‌లో బాగా ఆస్వాదించారా? 
<span style=”font-family: EenaduU;”><span style=”color: #000000;”><span style=”font-size: small;”>చాలా బాగుందండీ. కొత్త తరహా కథతో కథానాయకుడిగా పరిచయం అవ్వడం చాలా సంతృప్తినిచ్చింది. దర్శకుడు చంద్రసిద్దార్థ్‌ చాలామంచి    సినిమాలు తీశారు. నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌ అన్ని భాషల్లోనూ సినిమాలు తీస్తున్నారు. వీరిద్దరి కలయికతో పేరున్న నటులతో పనిచేసే అవకాశం వచ్చింది.
<span style=”font-family: EenaduU;”><span style=”color: #ff0000;”><span style=”font-size: small;”>ఇంతకీ మీ నేపథ్యం ఏమిటి? ఈ అవకాశం ఎలా వచ్చింది? 
<span style=”font-family: EenaduU;”><span style=”color: #000000;”><span style=”font-size: small;”>మాది జడ్చర్ల. ప్రస్తుతానికి హైదరాబాద్‌లోనే ఉంటున్నాం. నాన్న శ్రీరామ్‌ ఇంగ్లిష్‌ లెక్చరర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఆయన మంచి రచయిత. ఆయన రాసిన కొన్ని పుస్తకాలు పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌లకూ చాలా బాగా నచ్చాయి. నాన్నగారినీ, ఆయన రచనల్నీ వాళ్లు చాలా ఇష్టపడతారు. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి. పవన్‌ కల్యాణ్‌ వీరాభిమానిని. ఆయన ఆడియో ఫంక్షన్లకు సైతం వెళ్లిపోయేవాడ్ని. టికెట్ల కోసం చొక్కాలు చించుకున్న రోజులున్నాయి. ‘లింగ’, ‘పవర్‌’, ‘యంగ్‌ ఇండియా’ చిత్రాల్లో చిన్న పాత్రలు వేశా. అంతగా గుర్తింపు రాలేదు. రెండు మూడు లఘు చిత్రాలు చేశా.
<span style=”font-family: EenaduU;”><span style=”color: #ff0000;”><span style=”font-size: small;”>ప్రేమకథలతో అరంగేట్రం చేయడం పరిపాటి. మీరేమో డీ గ్లామర్‌ పాత్రని ఎంచుకున్నారు. భయం వేయలేదా? 
<span style=”font-family: EenaduU;”><span style=”color: #000000;”><span style=”font-size: small;”>ఫైట్లు, పాటలు, గ్లామర్‌.. ఇవన్నీ అందరూ చేస్తున్నవే. కొత్త తరహా సినిమా ద్వారా వెళ్తే ఓ గుర్తింపు ఉంటుందనిపించింది. అదే సమయంలో కన్నడలో ‘రామరామ’ సినిమాకి చాలా గొప్ప స్పందన వచ్చింది. మార్పులు చేర్పులూ చేస్తే తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుందని అనిపించింది. పైగా నాలాంటి కొత్త కథానాయకుడి నుంచి ప్రేక్షకులు ఏమీ ఆశించరు. అందుకే ఇలాంటి కథని ఎంచుకున్నాం.
<span style=”font-family: EenaduU;”><span style=”color: #ff0000;”><span style=”font-size:
Related posts
Leave a Comment