పవనే మా ముఖ్యమంత్రి అభ్యర్థి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

రానున్న ఎన్నికల్లో వామపక్ష, జనసేన పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్‌కల్యాణ్‌ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. ఆదివారం కర్నూలు జిల్లా ఆలూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. పవన్‌కు రాజకీయంగా మంచి పరిణతి ఉందని కొనియాడారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సహకరించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని సీఎం ప్రకటించడం హర్షణీయమని పేర్కొన్నారు.

Related posts

Leave a Comment