గుత్తి కోట

గుత్తి కోట
గుత్తి కోట అనంతపురం జిల్లా గుత్తి పట్టణ సమీపంలో ఉంది. గుత్తి కోట చాళుక్యుల కాలములో కట్టబడినదని భావిస్తారు. విజయనగర రాజులు దీనిని పటిష్ఠము చేసారుగుత్తి కోటను ప్రస్తావించిన తొలి శాసనాలు కన్నడము మరియుసంస్కృతములో ఉన్నాయిఅవి 7 శతాబ్దము నాటివని అంచనావిజయనగర చక్రవర్తి బుక్క రాయల శాసనములో గుత్తి కోట దుర్గ రాజముగా కీర్తించబడింది.

గుత్తి కైఫియత్ ప్రకారo కోటను మీర్ జుమ్లా ఆక్రమించుకొనెనుకోటను 1746 లో మురారి రావు ఆధ్వర్యములో మరాఠులు జయించారు. 1775 లో హైదర్ అలీ గుత్తికోటను తొమ్మిది నెలల నిర్భంధo తర్వాత వశపరచుకొనెను. 1779 లో టిప్పూసుల్తాన్ మరణానంతరము జెరువార్ ఖాన్ అనే సేనాని ఆధీనoలో ఉండగా నిజాo తరఫునబ్రిటిషు కల్నల్ బౌజర్ కోటను ఆక్రమించుకొని బ్రిటిషు వారి పాలనలోకి తెచ్చాడు.  కోట దాదాపు 300 మీటర్ల ఎత్తున ఉందికోట నత్తగుల్లశంఖము/గవ్వ ఆకారoలోనిర్మించబడిoది.  15 బురుజులతో, 15 ముఖద్వారములు కలిగి ఉందిఇందులో రెండు శాసనములువ్యాయామశాల మరియు మురారి రావు గద్దె ఉన్నాయిమురారిరావు గద్దె నుండి మొత్తం గుత్తి ఊరంతా చక్కగా కనిపిస్తుంది.

Related posts

Leave a Comment