కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థులు వీరే!

  • టీఆర్ఎస్ నుంచి బరిలో దిగనున్న అభ్యర్థులు
  • 105 మంది అభ్యర్థుల జాబితా విడుదల
  • ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన

వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ జాబితాను ప్రకటించారు. 105 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఆ జాబితా వివరాలు..

భద్రాద్రి కొత్తగూడెం

1. భద్రాచలం- టి.వెంకట్రావు
2. పినపాక- పాయం వెంకటేశ్వర్లు
3. అశ్వారావుపేట- తాటి వెంకటేశ్వర్లు
4. ఇల్లెందు- కోరం కనకయ్య
5. కొత్తగూడెం- జలగం వెంకట్రావు

ఖమ్మం

6. ఖమ్మం- పువ్వాడ అజయ్ కుమార్
7. పాలేరు- తుమ్మల నాగేశ్వరరావు
8. వైరా- బానత్ మదన్ లాల్
9. మధిర- లింగాల కమల్ రాజ్
10. సత్తుపల్లి- పిడమర్తి రవి

మహబూబాబాద్

11. మహబూబాబాద్- బానోత్ శంకర్ నాయక్
12. డోర్నకల్- డీఎస్ రెడ్యానాయక్

వరంగల్ (రూరల్)

13. పరకాల- చల్లా ధర్మారెడ్డి
14. నర్సంపేట- పెద్ది సుదర్శన్ రెడ్డి
15. వర్థన్నపేట- ఆరూరి రమేష్

వరంగల్ (అర్బన్)

16. వరంగల్ వెస్ట్- దాస్యం వినయ్ భాస్కర్

జయశంకర్ భూపాలపల్లి

17. భూపాలపల్లి- ఎస్. మధుసూదనాచారి
18. ములుగు- అజ్మీర చందూలాల్

జనగామ

19. జనగామ- ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
20. స్టేషన్ ఘన్పూర్- డాక్టర్ తాడికొండ రాజయ్య
21. పాలకుర్తి- ఎర్రబెల్లి దయాకరరావు

నల్గొండ

22. నల్గొండ- కంచర్ల భూపాల్ రెడ్డి
23. మిర్యాలగూడ- ఎన్.భాస్కర్ రావు
24. నాగార్జున సాగర్- నోముల నర్సింహయ్య
25. దేవరకొండ- రామావత్ రవీంద్రకుమార్
26. మునుగోడు- కె.ప్రభాకర్ రెడ్డి
27. నకిరేకల్- వేముల వీరేశం

సూర్యాపేట

28. సూర్యాపేట- జి.జగదీశ్ రెడ్డి
29. తుంగతుర్తి- గాదిరి కిషోర్ కుమార్

యాదాద్రి భువనగిరి

30. ఆలూరు- గొంగిడి సునీత
31. భువనగిరి- పి.శేఖర్ రెడ్డి

నిజామాబాద్

32. నిజామాబాద్ అర్బన్- గణేష్ బిగ్గాల
33. నిజామాబాద్ రూరల్- బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి
34. ఆర్మూర్- ఆసన్నగారి జీవన్ రెడ్డి
35. బాల్కొండ- వేముల ప్రశాంత్ రెడ్డి
36. బోధన్- షకీల్ అహ్మద్

కామారెడ్డి

37. బాన్సువాడ- పోచారం శ్రీనివాసరెడ్డి
38. కామారెడ్డి- గంప గోవర్థన్
39. జుక్కల్- హనుమంతు షిండే
40. ఎల్లారెడ్డి- ఏనుగు రవీందర్ రెడ్డి

ఆదిలాబాద్

41. ఆదిలాబాద్- జోగు రామన్న
42. బోధ్- రాథోడ్ బాబూరావు
43. ఖానాపూర్- రేఖా నాయక్

అసిఫాబాద్

44. అసిఫాబాద్- కోవ లక్ష్మి
45. సిర్పూర్ కాగజ్ నగర్- కోనేరు కోనప్ప

నిర్మల్

46. నిర్మల్- అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి
47. ముథోల్- జి.విఠల్ రెడ్డి

మంచిర్యాల

48. మంచిర్యాల- నడిపెల్లి ద్వారకారావు
49. బెల్లంపల్లి- దుర్గం చిన్నయ్య
50. చెన్నూరు- బాల్క సుమన్

కరీంనగర్

51. కరీంనగర్ – గంగుల కమలాకర్
52. హుజురాబాద్ – ఈటల రాజేందర్
53. మానకొండూరు – రసమయి బాలకిషన్

సిరిసిల్ల

54. సిరిసిల్ల – కేటీఆర్
55. వేములవాడ – చెన్నమనేని రమేష్

జగిత్యాల

56. జగిత్యాల – డాక్టర్ సంజయ్ కుమార్
57. కోరుట్ల – కె. విద్యాసాగర్ రావు
58. ధర్మపురి – కొప్పుల ఈశ్వర్
59. పెద్దపల్లి – దాసరి మనోహర్ రెడ్డి
60. మంథని: పుట్టా మధుకర్
61. రామగుండం: సోమారపు సత్యనారాయణ

సిద్ధిపేట

62. సిద్ధిపేట – తన్నీరు హరీశ్ రావు
63. దుబ్బాక – సోలిపేట రామలింగారెడ్డి
64. గజ్వేల్ – కె.చంద్రశేఖరరావు
65. హుస్నాబాద్ – వడితెల సతీష్ కుమార్

మెదక్

66. మెదక్ – పద్మా దేవేందర్ రెడ్డి
67. నర్సాపూర్ – చిలుముల మదన్ రెడ్డి

సంగారెడ్డి

68. సంగారెడ్డి- చింతా ప్రభాకర్
69. నారాయణఖేడ్- ఎం.భూపాల్ రెడ్డి
70. ఆంధోల్- చంటి క్రాంతి కిరణ్
71. పటాన్ చెరు – గూడెం మహీపాల్ రెడ్డి

మహబూబ్ నగర్

72. మహబూబ్ నగర్- వి. శ్రీనివాస్ గౌడ్
73. జడ్చర్ల- సీహెచ్ లక్ష్మారెడ్డి
74. దేవరకద్ర- ఆలె వెంకటేశ్వర్ రెడ్డి
75. నారాయణపేట్- ఎస్.రాజేందర్ రెడ్డి
76. మక్తల్- రామమోహన్ రెడ్డి

నాగర్ కర్నూల్

77. నాగర్ కర్నూల్- మర్రి జనార్దన్ రెడ్డి
78. కొల్లాపూర్- జూపల్లి కృష్ణారావు
79. అచ్చంపేట- గువ్వల బాలరాజ్
80. కల్వకుర్తి- జి.జైపాల్ యాదవ్

వనపర్తి

81. వనపర్తి- సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

గద్వాల్

82. గద్వాల్- బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
83. ఆలంపూర్- వి.ఎమ్.అబ్రహాం

వికారాబాద్
84. పరిగి- కొప్పుల మహేష్ రెడ్డి
85. తాండూర్- పట్నం మహేందర్ రెడ్డి
86. కొడంగల్- పట్నం నరేందర్ రెడ్డి

రంగారెడ్డి

87. షాద్ నగర్- వై.అంజయ్య యాదవ్
88. రాజేంద్రనగర్- టి. ప్రకాష్ గౌడ్
89. మహేశ్వరం- తీగల కృష్ణారెడ్డి
90. ఇబ్రహీంపట్నం- మంచిరెడ్డి కిషన్ రెడ్డి
91. శేరిలింగంపల్లి- అరికెపూడి గాంధీ
92. ఎల్బీబీగర్- ఎం.రామ్మోహన్ గౌడ్
93. చేవెళ్ల- కాలె యాదయ్య

మల్కాజ్ గిరి- మేడ్చల్

94. కుత్బుల్లాపూర్- కేపీ వివేకానంద
95. కూకట్ పల్లి- మాధవరం కృష్ణారావు
96. ఉప్పల్- బేతి సుభాష్ రెడ్డి

హైదరాబాద్

97. సికింద్రాబాద్- టి. పద్మారావు గౌడ్
98. సనత్ నగర్- తలసాని శ్రీనివాస్ యాదవ్
99. కంటోన్మెంట్- జి.సాయన్న
100. జూబ్లీహిల్స్- మాగంటి గోపీనాథ్
101. యాకుత్ పుర – సామ సుందర్ రెడ్డి
102. చాంద్రాయణగుట్ట- సీతారామ్ రెడ్డి
103. కార్వాన్- జీవన్ సింగ్
104. బహదుర్ పుర- ఇనాయత్ అలీ బక్రీ
105. నాంపల్లి- మునుకుంట్ల ఆనంద్ గౌడ్

Related posts

Leave a Comment