ఎయిర్‌టెల్ నయా ఆఫర్.. 168 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్!

రూ.597 ప్లాన్ ని ప్రకటించిన ఎయిర్‌టెల్
10జీబీ డేటాతో పాటు రోజుకి 100ఎస్‌ఎంఎస్‌లు
తక్కువ డేటా వాడే వారికి ఉపయోగం
టెలికాం రంగ సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం నూతన ప్లాన్ ని ప్రకటించింది. మొబైల్ డేటా త‌క్కువ‌గా వాడి, అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకొనే వినియోగదారుల కోసం రూ.597 పేరిట కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 168 రోజుల వ్యాలిడిటీ గల ఈ ఆఫర్ లో 10జీబీ డేటా(4G హైస్పీడ్)తో పాటు రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయని ఎయిర్‌టెల్ పేర్కొంది.

Related posts

Leave a Comment