ఈరోజు మరికాస్త తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు!

  • దేశ‌వ్యాప్తంగా తగ్గిన ఇంధన ధరలు
  • వరుసగా 13వ రోజు తగ్గటంతో ప్రజలకు స్వల్ప ఉపశమనం
  • ఈరోజు పెట్రోల్ పై  20 పైసలు, డీజిల్ పై 15 పైసలు తగ్గింపు

దేశ‌వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు త‌గ్గాయి. వరుసగా 13వ రోజు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గటంతో ప్రజలకు స్వల్ప ఉపశమనం కలిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇచ్చిన వివరాల ప్రకారం పెట్రోల్ ధర లీటరుకు 20 పైసలు, డీజిల్ ధర లీటరుకు 15 పైసలు తగ్గింది. కాగా వైజాగ్ లో లీటరు పెట్రోలు ధర రూ. 81.89, డీజిల్ లీటరు ధర రూ. 74.35 గా ఉండగా దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Related posts

Leave a Comment