‘అజ్ఞాతవాసిపై’ కత్తి మహేష్ చెత్త ట్వీట్

చికాకు పెట్టే సినిమా పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చెత్త సినిమా సీరియస్ కథకు కామెడీ కథనంతో చికాకు పెట్టారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన 'అజ్ఞాతవాసి' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సినిమా విడుదల నేపథ్యంలో పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినిమా సూపర్ హిట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ ఈ సినిమాపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. సీరియస్ గా ఉన్న కథకి కామెడీ కథనంతో చికాకుపెట్టారని మషేష్ అన్నారు. సినిమాను అపహాస్యం చేసిన చిత్రం 'అజ్ఞాతవాసి' అని తెలిపారు. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అత్యంత దారుణమైన సినిమా ఇది అంటూ విమర్శించారు. 'రిస్క్ చేసి చూస్తే... టైమేమో...' (ఈ సినిమాలో ఓ పాట ఈ ట్యూన్ లో ఉంది) అంటూ కామెంట్ చేశారు. Tags: kathi mahes reviews,agnathavasi review,pawan kalyan
  • చికాకు పెట్టే సినిమా
  • పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చెత్త సినిమా
  • సీరియస్ కథకు కామెడీ కథనంతో చికాకు పెట్టారు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సినిమా విడుదల నేపథ్యంలో పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినిమా సూపర్ హిట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ ఈ సినిమాపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. సీరియస్ గా ఉన్న కథకి కామెడీ కథనంతో చికాకుపెట్టారని మషేష్ అన్నారు. సినిమాను అపహాస్యం చేసిన చిత్రం ‘అజ్ఞాతవాసి’ అని తెలిపారు. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అత్యంత దారుణమైన సినిమా ఇది అంటూ విమర్శించారు. ‘రిస్క్ చేసి చూస్తే… టైమేమో…’ (ఈ సినిమాలో ఓ పాట ఈ ట్యూన్ లో ఉంది) అంటూ కామెంట్ చేశారు.

Tags: kathi mahes review,agnathavasi review,pawan kalyan

Related posts

Leave a Comment