అందుకే వైకాపాకు దూరమయ్యా రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం చేసింది

నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే జోన్‌ విషయంలో రాష్ట్ర ప్రజలను భాజపా అవమానిస్తోందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కొన్ని అంశాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నందునే వైకాపాకు దూరమైనట్లు రేణుక చెప్పారు. స్థానిక నేతలతో తనకు ఎలాంటి పొరపొచ్చాలు లేవని వివరించారు. ప్రజలకు ఎంపీగా సేవ చేసేందుకే ఎక్కువ ఇష్టపడతానంటున్న ఎంపీ బుట్టా రేణుకతో ‘ఈటీవీ’ నిర్వహించిన ముఖాముఖి కింది వీడియోలో…

Related posts

Leave a Comment